Egg Retrieval Process: సాధారణంగా, ఎగ్ రిట్రీవల్ ప్రాసెస్ (Egg Retrieval) పెద్దగా నొప్పిగా అనిపించదు, ఎందుకంటే ఇది సాధారణ అనస్థీషియా (mild sedation or general anesthesia) ఇచ్చిన తర్వాతే చేస్తారు. అంటే, ప్రాసెస్ జరుగుతున్న సమయంలో నొప్పి ఏమాత్రం ఫీలవడం జరగదు.
అయితే, ఈ ప్రక్రియ తర్వాత కొన్ని గంటల పాటు లేదా ఒకటి రెండు రోజుల వరకు కొన్ని చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవచ్చు, ఉదాహరణకు:
తేలికపాటి నొప్పి లేదా క్రాంప్స్ (period pain)
కడుపు ఉబ్బరం
చిన్న రక్తస్రావం
అలసట, నిద్రలేమి
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ కి ముందు చేసే ట్రీట్మెంట్‌లు ఏవి?
ఈ లక్షణాలు తాత్కాలికమైనవే. సాధారణంగా 24–48 గంటల్లో అవి తగ్గిపోతాయి. నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచించిన పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు.
ఎగ్ రిట్రీవల్ ప్రాసెస్ ఒక చిన్న ప్రొసీజర్ మాత్రమే. ఇది అనుభవజ్ఞులైన ఫెర్టిలిటీ స్పెషలిస్టుల పర్యవేక్షణలో సురక్షితంగా పూర్తవుతుంది. ఎటువంటి భయం లేకుండా, తగిన సూచనలను పాటించటం వలన నొప్పిని తగ్గించుకోవచ్చు.
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేయించుకోవడం బెస్ట్?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility