Freezing Eggs: ఎగ్ ఫ్రీజింగ్ గర్భధారణను ఎలా సులభతరం చేస్తుంది? | Pozitiv Fertility, Hyderabad

Freezing Eggs: ఎగ్ ఫ్రీజింగ్ (Egg Freezing) ఒక ఆధునిక వైద్యపద్ధతి. ఇది మహిళల ఎగ్స్ ను early stage లోనే సురక్షితంగా నిల్వ చేయడం ద్వారా, భవిష్యత్తులో తల్లి కావడానికి అవకాశాలను పెంచుతుంది.

1. early stage లో ఎగ్‌లు నిల్వవడం వల్ల: వయస్సు పెరిగేకొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. అయితే ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా early stage లోని ఆరోగ్యమైన ఎగ్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. వీటిని భవిష్యత్తులో ఉపయోగించడం ద్వారా గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి.

2. మానసిక ఒత్తిడి తగ్గుదల: ఆలస్యంగా గర్భం దాల్చేవారికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే అవసరమయ్యే సమయంలో హెల్తీ ఎగ్స్ అనేవి సిద్ధంగా ఉంటాయి.

3. ఫెర్టిలిటీపై ప్రభావం చూపించే ఆరోగ్య సమస్యల సమయంలో ఉపయోగపడుతుంది: PCOS, ఎండోమెట్రియోసిస్, క్యాన్సర్ వంటి పరిస్థితుల్లో ముందుగానే ఎగ్ ఫ్రీజ్ చేయడం వల్ల, తల్లి కావడం అనేది సులభం అవుతుంది.  

Also Read: ఎవరు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలి?

4. IVFలో సక్సెస్ రేట్ పెరుగుతుంది: ఫ్రెష్ ఎగ్‌లతో IVF చేసే కంటే, హెల్దీగా ఫ్రీజ్ చేసిన ఎర్లీ ఎగ్‌లతో IVF సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

5. వయస్సు పెరిగిన తర్వాత కూడా గర్భధారణకు అవకాశం ఉంటుంది: 35–40 ఏళ్ల వయస్సులో కూడా, ఎర్లీ స్టేజిలో  ఫ్రీజ్ చేసిన ఎగ్‌లను ఉపయోగించి ప్రెగ్నెంట్ అవ్వడం సాధ్యమవుతుంది.

ఇది తల్లితనాన్ని పోస్టుపోన్ వెయ్యాలనుకునే మహిళలకు ఒక గొప్ప ఆప్షన్. అయితే ఎగ్ ఫ్రీజింగ్ చేసే ముందు వైద్య నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

Also Read: ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఎప్పుడు మరియు ఎందుకు చేస్తారు?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post