IUI Timeline: IUI (Intrauterine Insemination) ట్రీట్మెంట్ తర్వాత గర్భధారణ జరిగిందా లేదా అనే ఫలితాన్ని తెలుసుకోవాలంటే సుమారు 14 రోజుల వరకు ఎదురుచూడాలి. స్పెర్మ్ ఎగ్‌ను ఫెర్టిలైజ్ చేసిన తర్వాత, ఎంబ్రయో యుటెరస్‌లో ఇంప్లాంట్ కావడానికి కొన్ని రోజులు పడతాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం తగదు, ఎందుకంటే ముందుగా చేసిన టెస్టులు తప్పు ఫలితాలు చూపే అవకాశం ఉంది.
సాధారణంగా IUI చేసిన 2 వారాల తర్వాత హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయవచ్చు లేదా బీటా-hCG బ్లడ్ టెస్ట్ ద్వారా గర్భధారణ నిర్ధారించవచ్చు. ట్రీట్మెంట్ సక్సెస్ అయిందా లేదా అని నిర్దారించుకోవడానికి వైద్య పరీక్షలు అవసరం అవుతాయి.
Also Read: IUI సక్సెస్ రేట్ పెంచే మార్గాలు
ఈ 14 రోజులు చాలా కీలకమైనవి కావడంతో, శాంతంగా ఉండటం, ఒత్తిడి లేకుండా జీవించడం, డాక్టర్ సూచించిన ఆహారపు అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం.
Also Read: IUI చేసిన తరువాత బెడ్ రెస్ట్ అవసరమా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility